Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోకాకోలా ప్లాంట్‌లో 370 కేజీల కొకైన్ పట్టివేత.. డ్రింక్స్‌లో కలిపేందుకేనా?

కోకాకోలా ప్లాంట్లో 370 కిలోల కొకైన్ బయటపడటంతో ఫ్రాన్స్లో దుమారం రేపింది. దక్షిణ ఫ్రాన్స్లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్లోని ఓ కంటెయినర్లో దాచిన కొకైన్ను అక్కడి కార్మికులు గుర్తించారు.

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (11:12 IST)
కోకాకోలా ప్లాంట్లో 370 కిలోల కొకైన్ బయటపడటంతో ఫ్రాన్స్లో దుమారం రేపింది. దక్షిణ ఫ్రాన్స్లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్లోని ఓ కంటెయినర్లో దాచిన కొకైన్ను అక్కడి కార్మికులు గుర్తించారు. దక్షిణ అమెరికా నుంచి వచ్చిన ఆరెంజ్ జ్యూస్ సంబంధిత కంటెయినర్లో దాచిన కొకైన్ బ్యాగులను గుర్తించినట్లు మీడియా సంస్థ 'ఇండిపెండెంట్' వెల్లడించింది. 
 
ఇంత భారీ మొత్తంలో కొకైన్ బయటపడటం ఫ్రాన్స్ చరిత్రలోనే ఇది మొదటిసారిని దీని విలువ సూమారు 50 మిలియన్ యూరోలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అది కంటెయినర్లోకి ఎలా వచ్చింది అనే విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
 
ఇటీవల శీతల పానీయాల్లో మోతాదుకు మించి రసాయనాలను కలుపుతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. కోకాకోలా ప్లాట్‌లో వందల కేజీల కొకైన పట్టుకోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments