Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం మహిళల శరీరాలను ఎందుకు అమ్ముకుంటారు?: కేంద్రమంత్రి అనుప్రియ

వివాదాస్పద సరోగసీ బిల్లుపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తనదైనశైలిలో స్పందించారు. మహిళలకు మేలు చేకూర్చే అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంటే వాటివల్ల లబ్దిని పొందకుండా

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (10:33 IST)
వివాదాస్పద సరోగసీ బిల్లుపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తనదైనశైలిలో స్పందించారు. మహిళలకు మేలు చేకూర్చే అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంటే వాటివల్ల లబ్దిని పొందకుండా డబ్బుకోసం శరీరాలను ఎందుకు అమ్ముకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సరోగసీ బిల్లును ప్రవేశపెట్టింది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ.. "సులభంగా డబ్బు సంపాదించేందుకు మహిళలను వాడుకుంటున్నారు. ఏం కుటుంబాలివి?" అని ఆమె ప్రశ్నించారు. భారతదేశంలో ఎంత మంది మహిళలు తమకు ఇష్టపూర్వకంగానే గర్భాన్ని అద్దెకు ఇస్తున్నారని కూడా ఆమె అడిగారు. ఇల్లు గడవడం కోసం అద్దె గర్భాన్ని మోయడం శరీరాన్ని అమ్ముకోవడమేనని, దీన్ని నివారించాల్సిందేనని అన్నారు. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments