Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా రెస్టారెంట్‌లో మనిషి కాళ్లను వడ్డించారు.. బ్లూకలర్‌ ప్లేటులో..

ఇటలీలో ఓ చైనా రెస్టారెంట్ ఎలుగుబంటి కాళ్లను వడ్డించడమంటే.. మనిషి కాళ్లను వడ్డించింది. స్లొవేనియాకు చెందిన ఓ వ్యక్తి మిత్రలతో కలిసి ఉత్తర ఇటలీలోని పడ్వాలో ఓ చైనా రెస్టరెంటుకు వెళ్లాడు. ఇక్కడ ఎలుగు బంటి

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (10:47 IST)
ఇటలీలో ఓ చైనా రెస్టారెంట్ ఎలుగుబంటి కాళ్లను వడ్డించడమంటే.. మనిషి కాళ్లను వడ్డించింది. స్లొవేనియాకు చెందిన ఓ వ్యక్తి మిత్రలతో కలిసి ఉత్తర ఇటలీలోని పడ్వాలో ఓ చైనా రెస్టరెంటుకు వెళ్లాడు. ఇక్కడ ఎలుగు బంటి కాళ్లతో చేసే చైనా ప్రసిద్ధ వంటకం 'బెయిర్‌ పావ్స్‌'కు ఆర్డర్‌ ఇచ్చాడు. దీంతో రెండు మనిషి కాళ్లను ఓ బ్లూకలర్‌ ప్లేటులో తీసుకొచ్చి ఇవే ఎలుగుబంటి కాళ్లు అని చెప్పి వారికి వడ్డించారు. 
 
వారికి వడ్డించిన వంటకం ఇదేనంటూ ప్లేటులో మనిషి కాళ్లు ఉన్న ఫోటోను రెస్టారెంట్‌లోని ఓ వెయిటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు రెస్టారెంటులో తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఉన్న 25 కేజీల మాంసం లభించింది. దీనిని పరీక్ష కోసం తరలించారు. అదేవిధంగా సోషల్‌ మీడియాలో పోస్టైన ఫొటోనూ పరీక్షిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments