Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా యువకుడి వెరైటీ లవ్ ప్రపోజ్.. 25 ఐఫోన్ ఎక్స్ మొబైల్స్ కొని..?

చైనా యువకుడు తన ప్రేయసికి వెరైటీగా లవ్ ప్రపోజ్ చేశాడు. అతడు లవ్ ప్రపోజ్ చేసిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ చైనా యువకుడు ఎలా లవ్ ప్రపోజ్ చేశాడంటే.. దాదాపు 31,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (15:26 IST)
చైనా యువకుడు తన ప్రేయసికి వెరైటీగా లవ్ ప్రపోజ్ చేశాడు. అతడు లవ్ ప్రపోజ్ చేసిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ చైనా యువకుడు ఎలా లవ్ ప్రపోజ్ చేశాడంటే.. దాదాపు 31,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 25.5 లక్షలు) విలువ చేసే పాతిక ''ఐఫోన్ ఎక్స్'' మొబైల్స్‌కొని, వాటిని హార్ట్ ఆకారం పేర్చి మధ్యలో పెళ్లి రింగ్‌ను ఉంచాడు. ఆపై ప్రేయసి ముందు మోకారిల్లి పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అది విన్న ప్రేయసి షాక్ అవడమే కాకుండా ప్రేమికుడికి వెంటనే ఓకే చేసేసింది. 
 
తన ప్రేయసికి స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఆడటమంటే చాలా ఇష్టమని అందుకే.. తాజాగా విడుదలైన ''ఐఫోన్ ఎక్స్" ఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చానని తెలిపాడు. అంతేగాకుండా 25 మొబైల్సే ఎందుకిచ్చానంటే.. తన ప్రియురాలి వయస్సు పాతికేళ్లని చెప్పాడు. ఇక ప్రేయసి తన పెళ్లి ప్రపోజల్‌కు పచ్చాజెండా ఊపడంతో ఆ ప్రేమికుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆనందంలో ఆ యువకుడు తన ప్రియురాలిని మెప్పించడంలో సహకరించిన మిత్రులందరికీ తలో ''ఐఫోన్ ఎక్స్" బహుమతిగా ఇచ్చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments