Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా దేశాలు మాకో లెక్క కాదు.... ఖండాలు దాటి కూడా తుక్కుతుక్కు చేస్తాం... అమెరికాకు చైనా వార్నింగ్

చైనా అగ్రదేశం అమెరికాకు హెచ్చరికలు చేస్తోంది. దక్షిణ సముద్రం లడాయి వ్యవహారం అటు అమెరికా ఇటు చైనా మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఒకవేళ దక్షిణ సముద్రాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే దాడి చేసేందుకు సౌత్ కొరియాలో 'థాడ్' యాంటీ మిసైల్ సిస్టమ్‌ను అమెరికా

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (14:22 IST)
చైనా అగ్రదేశం అమెరికాకు హెచ్చరికలు చేస్తోంది. దక్షిణ సముద్రం లడాయి వ్యవహారం అటు అమెరికా ఇటు చైనా మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఒకవేళ దక్షిణ సముద్రాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే దాడి చేసేందుకు సౌత్ కొరియాలో 'థాడ్' యాంటీ మిసైల్ సిస్టమ్‌ను అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చైనా తమ వద్ద అంతకుమించి శక్తివంతమైన మిసైళ్లు ఉన్నాయనీ, అవి ఖండాలను దాటి వెళ్లి లక్ష్యాలను ఛేదించగలవని ఓ వీడియో ద్వారా చూపించింది. 
 
ఇప్పుడు కాదు.... ఆరు సంవత్సరాల క్రితమే ఇలాంటివి తాము రూపొందించుకున్నామనీ, పక్కనే ఉన్న భారత్, పాక్ తదితర ఆసియా దేశాలు తమకో లెక్క కాదనీ, ఖండాంతారాలు దాటి మరీ అక్కడి లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్నదంటూ ఆ వీడియోలో తెలిపినట్లు అక్కడి రేడియోలో ఓ కథనం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇంతకుమునుపు కూడా చైనా ఇలాంటి పరీక్షలు చేసిందని చెప్పుకున్నా... దానిపై చైనా స్పందించలేదు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments