Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాహూకు దరిద్రం పట్టుకుంది...? రూ. 1.76 లక్షల కోట్లకు అడిగితే ఇవ్వలేదు... ఇప్పుడు...

దరిద్ర దేవత పట్టిందంటే నట్టింట్లోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని డబ్బుల వాన కురిపిస్తానని చెప్పినా.... ఆ వానకు అడ్డుపెట్టి ఆ డబ్బును పక్కింట్లోకి వెళ్లిపోయేట్లు చేసేస్తుంది. యాహూ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకప్పుడు అంటే 2000 సంవత్సరంలో దాని విలువ రూ. 5.60

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (13:59 IST)
దరిద్ర దేవత పట్టిందంటే నట్టింట్లోకి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని డబ్బుల వాన కురిపిస్తానని చెప్పినా.... ఆ వానకు అడ్డుపెట్టి ఆ డబ్బును పక్కింట్లోకి వెళ్లిపోయేట్లు చేసేస్తుంది. యాహూ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకప్పుడు అంటే 2000 సంవత్సరంలో దాని విలువ రూ. 5.60 లక్షల కోట్లు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ విజృంభణతో పోటీ ఎక్కువై ఆ విలువ 2008 సంవత్సరంలో రూ. 1.76 లక్షల కోట్లకు పడింది. 
 
ఈ దశలో ఆ డబ్బును ఇచ్చి మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైనా యాహూ బోర్డు డైరెక్టర్లు ఎంతకీ ఒప్పుకోలేదు. దానితో దినదినం పతనమవుతూ అన్ని వనరుల్లా పని చేయాల్సిన వారిలో నైరాశ్యం చోటుచేసుకుని దాని విలువ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ఏమీ చేయలేక చేతులెత్తేసి షట్టర్లు మూసుకునే స్థితిలో పడిపోవడంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఇప్పుడు కేవలం రూ.32 వేల కోట్లకే టెలికం సంస్థ వేరీజోన్ కొనుగోలు చేసింది. అలా యాహూ ఉన్నత శిఖరాల నుంచి అధఃపాతాళానికి పడిపోయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments