Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంప్రదాయ ధోరణులు కాలరాసినందుకు ఫార్చ్యూన్‌-40 లిస్టులో ఎన్.ఐర్.ఐలకు చోటు

ప్రముఖ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తయారు చేసిన జాబితాలో ఐదుగురు ప్రవాస భారతీయులు చోటుదక్కించుకున్నారు. వివిధ రంగాల్లో సంప్రదాయ ధోరణులను కాల‌రాసి, సరికొత్త విధానాలను ఆవిష్కరిస్తూ, ఇతరులను ప్రభావితం చేస్తున్న

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (12:27 IST)
ప్రముఖ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తయారు చేసిన జాబితాలో ఐదుగురు ప్రవాస భారతీయులు చోటుదక్కించుకున్నారు. వివిధ రంగాల్లో సంప్రదాయ ధోరణులను కాల‌రాసి, సరికొత్త విధానాలను ఆవిష్కరిస్తూ, ఇతరులను ప్రభావితం చేస్తున్న 40 ఏళ్ల లోపు యువతలో 40 మందిని ఎంచుకుంటూ ఈ జాబితాను తయారు చేశారు. ఇందులో ఐదుగురు ప్ర‌వాస భార‌తీయుల‌కు చోటుద‌క్కింది. 
 
వీరిలో మూలకణ పరిశోధనలకు సంబంధించి స్టార్ట‌ప్ నెల‌కొల్పిన దివ్యా నాగ్‌ 27వ స్థానం దక్కించుకోగా, ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల సాంకేతిక సంస్థ అవుట్‌క‌మ్ హెల్త్ ప‌ర్య‌వేక్ష‌కులుగా ఉన్న రిశిషా, శ్రద్ధా అగర్వాల్‌లకు 38వ స్థానం, స్వ‌చ్ఛంద సంస్థ‌ శామాసోర్స్‌ వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి లీలా జానాకు 40వ స్థానం, అలాగే ఐర్లాండ్ నూత‌న ప్ర‌ధానిగా ఎన్నికైన ప్ర‌వాస భార‌తీయుడు వరద్‌కర్‌కు 5వ స్థానాలు ద‌క్కాయి. ఈ జాబితాలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌కు అగ్రస్థానం దక్కించుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments