సూసైడ్‌ను అడ్డుకోవడం ఎలా? అని అడిగితే.. ఆ కాల్ కలిసింది..

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (14:05 IST)
సూసైడ్‌ను అడ్డుకోవడం ఎలా అని అడిగేందుకు కాల్ చేస్తే.. సెక్స్ హాట్‌లైన్‌కి కాల్ కలిసింది. ఎలాంటి ఫిగర్ కావాలి.. ఎంత రేటులో కావాలి.. అనే ప్రశ్నలు ఎదురయ్యే సరికి విద్యార్థులు షాకయ్యారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా కాలిఫోర్నియాలో అది న్యూ విస్టా మిడిల్ స్కూలు. అక్కడి విద్యార్థులకు ఐడీ కార్డులతో బ్యాడ్జ్‌లు ఇచ్చారు. 
 
అయితే అమెరికాలో చాలామంది విద్యార్థులు సూసైడ్లు చేసుకుంటుండటంతో ఆ స్కూల్ అధికారులు అప్రమత్తమై మీకెప్పుడైనా సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తే... ముందు ఈ నంబర్‌కి కాల్ చెయ్యండి అని ఆ మొబైల్ నంబర్‌ను బాడ్జిల వెనకవైపు ముద్రించారు. కొత్త బ్యాడ్జీలు తీసుకున్న విద్యార్థులు, విద్యార్థినులు అసలా సూసైడ్ నంబర్ పనిచేస్తోందో లేదో తెలుసుకుందామని సరదాగా కాల్స్ చేశారు. 
 
ఎవరు కాల్ చేసినా ఆ నంబర్ సెక్స్ హాట్‌లైన్‌కి వెళ్తోంది. అవతలి నుంచీ సెక్స్ వర్కర్ల బ్రోకర్లు డీల్స్ మాట్లాడుతున్నారు. దాంతో షాకవ్వడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వంతైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం