Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురచ దుస్తులు వేసుకుందనీ విమానం ఎక్కనీయలేదు!

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (09:13 IST)
విమానంలో ఎక్కడానికి వచ్చిన యువతికి ఎయిర్ లైన్స్ అధికారులు దిమ్మదిరిగే షాక్ నిచ్చారు. ఆమె దుస్తులు సరిగా లేవన్న కారణం చేత విమానంలోకి ఎక్కడానికి అనుమతివ్వలేదు. మసాచుసెట్స్‌లోని లోగాన్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాగీ మెక్ మఫ్ఫీన్ లోగాన్‌లో జెట్ బ్లూ ఎయిర్ లైన్స్‌లో ప్రయాణించి బోస్టన్ చేరుకుని, అక్కడ కనెక్టింగ్ ఫ్లయిట్ అందుకుని న్యూయార్క్‌కు వెళ్లాల్సిన నేపథ్యంలో అధికారులు ఆమెను అడ్డుకున్నారు.
 
ఎందుకో తెలుసా.. ఆ యువతి ఓ స్వెట్టర్, చిన్న షార్ట్ వేసుకుందని, పొడవాటి సాక్సు ధరించిందని జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. సీటెల్‌కు చెందిన మాగీ చిట్టి పొట్టి దుస్తులు ధరించిందని ఆమెను దుస్తులు మార్చుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అలా మార్చుకోని పక్షంలో విమానంలో ఎక్కేందుకు ససేమిరా అనుమతించబోమని అధికారులు తెలిపారు. దీంతో వేరే మార్గం లేక మాగీ.. 22 డాలర్లు ఖర్చుపెట్టి కొత్త షార్ట్స్ కొనుక్కుంది. ఆ తర్వాత హాయిగా ప్రయాణించి బోస్టన్ చేరుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments