Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో భార్యతో పరాయి వ్యక్తి రాసలీలలు... కళ్లార చూసిన భర్త.. తర్వాత ఏం చేశాడు?

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (09:03 IST)
భార్యాభర్తల మధ్య తరుచూ వచ్చే గొడవలకి అక్రమసంబంధాలే ప్రధానకారణం అవుతుంది. గొప్ప కుటుంబాలలో విడాకులకి, పేద కుటుంబాల్లో హత్యలకి చాలావరకు అక్రమసంబందాలే కారణం. మానవ సంబంధాలు కాలక్రమేణా నశించిపోతున్నాయి, అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమసంబంధాలు కోరుకునే వారు వావి వరసలు చూడటం లేదు. పెళ్లైనవారు కూడా వేరే వాళ్ళతో శారీరక సంబంధం ఏర్పరచుకుంటున్నారు. 
 
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చైనాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... భర్తతో కాపురం చేస్తూనే ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఓ మహిళ. ఈ క్రమంలో ఓ రోజు భర్త ఆఫీసుకు వెళ్ళిన తర్వాత, తన లవర్‌ని ఇంటికి రప్పించి అతడితో రాసలీలలు నడిపింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. బయటికి వెళ్లిన ఆ మహిళ భర్త ఉన్నట్టుండి ఇంటికి వచ్చి బెడ్ రూంలో తన భార్య పరపురుషుడితో సరస సల్లాపాలు చేయడం చూసి నివ్వెరపోయాడు. కోపం కట్టలు తెంచుకున్న భర్త అతడ్ని రోడ్డుకి గొడ్డును ఈడ్చినట్టు ఈడ్చుకు వచ్చి చావు దెబ్బలు కొట్టాడు.
 
అంతటితో ఊరుకోకుండా ముఖంపై పిడిగుద్దులు గుద్ది, కాలితో చావబాదాడు. ఆ దెబ్బల తాకిడికి తట్టుకోలేక ఆ వ్యక్తి లబోదిబోమంటూ కేకలు పెట్టడంతో అటుగా వెళ్ళేవారు ఆ కేకలు విని ఆపడానికి ట్రై చేశారు. కానీ అతడు మాత్రం కొట్టడం ఆపలేదు. అసలు విషయం తెలిశాకా ఆపడానికి వచ్చినవారు కూడా షాకయ్యారు. ఈ సీన్‌ని అటుగా వెళ్తున్నవ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments