Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌లో ఉన్న భర్త కోసం నగ్న వీడియోను తీసిన భార్య.... పొరపాటున...

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (10:46 IST)
ఆ మహిళ చేసిన చిన్నపొరపాటు చివరకు ఆమె పరువు గంగలో కలిసిపోయింది. విదేశాల్లో ఉన్న తన భర్తకు తన అందాలు చూపించేందుకు ఓ నగ్న వీడియోను షూట్ చేసింది. ఆ వీడియోను భర్తకు పంపించాల్సిన ఆ మహిళ.. ఫేస్‌బుక్‌పై ఏమాత్రం అవగాహన లేకపోవడంతో పొరపాటున అందులో అప్‌లోడ్ చేసింది. అంతే.. ఆ మహిళ చేసిన చిన్నపాటి తప్పిదం వల్ల అది సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపింది. వేలాది మంది మంది ఆ వీడియోను లైక్ చేయగా, వందలాది మంది ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బల్గేరియాకు చెందిన ఓ మహిళ... ఇంగ్లండ్‌లో ఉంటున్న తన భర్తకు పంపేందుకు తన నగ్న వీడియోను షూట్ చేసింది. దానిని అతడికి వ్యక్తిగతంతా పంపాల్సి ఉండగా, పొరపాటున తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసింది. అంతే.. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
వీడియో పోస్ట్ కాగానే ఏకంగా 2 వేల మంది దానిని షేర్ చేసుకోగా, వందలాదిమంది దానిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫేస్‌బుక్‌పై అవగాహన లేని ఆమె చేసిన పనికి బంధువులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు. వీడియో చూసిన వెంటనే డిలీట్ చేయమని చెప్పినప్పటికీ, అప్పటికే దానిని వందలాదిమంది డౌన్‌లోడ్ చేసుకోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం