Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద హీలియమ్ బెలూన్స్‌తో 8వేల అడుగుల పైకి ఎగిరాడు (వీడియో)

స్టంట్ల ద్వారా చారిటీ కోసం నిధులు సేకరిస్తున్న సాహసికుడు టామ్ మోర్గాన్.. వంద హీలియమ్ బెలూన్స్‌తో 8వేల అడుగుల పైకి ఎగిరాడు. రంగురంగుల బెలూన్లు వంద సేకరించి అందులో హీలియం నింపి అన్నింటినీ జోడించి వాటి స

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (09:04 IST)
స్టంట్ల ద్వారా చారిటీ కోసం నిధులు సేకరిస్తున్న సాహసికుడు టామ్ మోర్గాన్.. వంద హీలియమ్ బెలూన్స్‌తో 8వేల అడుగుల పైకి ఎగిరాడు. రంగురంగుల బెలూన్లు వంద సేకరించి అందులో హీలియం నింపి అన్నింటినీ జోడించి వాటి సాయంతో ఏకంగా విమానం ఎగిరేంత ఎత్తులో ఎగిరాడు. దాదాపు ఎనిమిది వేల అడుగుల పైకి ఎగిరాడు. దక్షిణాఫ్రికా గగనతలంపై ఈ సాహసకృత్యం నిర్వహించాడు. 
 
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సంట్ల ద్వారా చారిటీ కోసం నిధులు సేకరిస్తున్న మోర్గాన్ బెలూన్స్ ఫీట్ ద్వారా రికార్డు సృష్టించాడు. ఈ ఫీట్ అనంతరం మోర్గాన్ మాట్లాడుతూ.. హీలియం నింపిన బెలూన్లతో అంత ఎత్తుకు ఎగరడం తనకే షాక్ నిచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ సాహస కృత్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

హీరో సూర్య 45 సినిమా ఆనైమలైలో గ్రాండ్ గా లాంచ్

మహేష్ బాబు లాంచ్ చేసిన ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments