Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైడెన్ ఆదేశాలు.. వైమానిక దాడులు 17మంది ఇరాన్ ఫైటర్లు మృతి

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (10:19 IST)
సిరియాలోని కొన్ని స్థావరాలపై ఇవాళ అమెరికా దళాలు వైమానిక దాడులు చేశాయి. ఆ రాకెట్ దాడుల్లో సుమారు 17 మంది ఇరాన్ ఫైటర్లు మృతిచెందారు. ఇరాన్ మద్దతు ఇచ్చే మిలిటెంట్ల స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాక్‌లోని అమెరికా దళాలపై మూడు వేర్వేరు రాకెట్ దాడులు జరిగాయి. దానికి ప్రతీకారంగా అమెరికా తాజా రాకెట్ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. 
 
అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆదేశాలతోనే ఇరాన్‌ మిలిటెంట్లపై దాడులు జరిగాయి. ఇటీవల ఇరాక్‌లోని ఇర్బిల్‌లో జరిగిన దాడికి షియా మిలిటెంట్లు కారణమని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ కార్యాలయంలో పెంటగాన్ ఈ తాజా దాడులకు పూనుకున్నది. 
 
సిరియా-ఇరాక్ బోర్డర్‌లో మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంపై దాడులు చేసినట్లు పెంటటాన్ అధికారులు తెలిపారు. అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల ప్రకారం ఈస్ట్రన్ సిరియాలోని స్థావరాలపై దాడి చేసినట్లు పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments