Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది మేకపిల్ల కాదు.. రాక్షసి :: భయంతో పరుగులు తీసిన జనం! (Video)

అది మేకపిల్ల కాదు.. రాక్షసి అంటూ భయంతో జనం పరుగులు తీశారు. ఈ ఘటన అర్జెంటీనాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అర్జెంటీనాలోని శాన్‌లూయిస్‌లో రాక్షస రూపంతో మేకపిల్ల జన్మించి

Webdunia
సోమవారం, 24 జులై 2017 (10:52 IST)
అది మేకపిల్ల కాదు.. రాక్షసి అంటూ భయంతో జనం పరుగులు తీశారు. ఈ ఘటన అర్జెంటీనాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అర్జెంటీనాలోని శాన్‌లూయిస్‌లో రాక్షస రూపంతో మేకపిల్ల జన్మించింది. ఈ మేకపిల్ల కళ్లు ఊహకందని విధంగా లోపలకు కుచించుకుపోయి ఉన్నాయి. అంతేకాదు, దాని మొహం మేక మొహంలాకాకుండా, ఓ రాక్షసుడిని తలపించేలా ఉంది. 
 
ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, భయానికి గురవుతున్న ప్రజలకు ధైర్యం చెప్పారు. అయితే, మేకపిల్ల మొహం మాత్రమే వికృతంగా ఉందని, మిగిలిన భాగమంతా మామూలుగానే ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేకపిల్ల ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments