ప్రేయసిని గదికి తీసుకొచ్చిన ప్రియుడు... వారు చూశారనీ 11 సార్లు కత్తితో పొడిచాడు.. ఎందుకని?

ప్రియురాలితో ఏకాంతంగా గడిపేందుకు తన గదికి తీసుకొచ్చిన ప్రియుడు... ఆ తర్వాత గది తలుపులు వేశాడు. ఇంతలో అనుకోని పరిణామం ఎదురైంది. ఓ కిటికీలోనుంచి ప్రియురాలి తల్లిదండ్రులు చూశారు. దీంతో ఖంగుతున్న ప్రియుడు

Webdunia
సోమవారం, 24 జులై 2017 (10:27 IST)
ప్రియురాలితో ఏకాంతంగా గడిపేందుకు తన గదికి తీసుకొచ్చిన ప్రియుడు... ఆ తర్వాత గది తలుపులు వేశాడు. ఇంతలో అనుకోని పరిణామం ఎదురైంది. ఓ కిటికీలోనుంచి ప్రియురాలి తల్లిదండ్రులు చూశారు. దీంతో ఖంగుతున్న ప్రియుడు... ప్రియురాలిని 11 సార్లు విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో ఇద్దరూ యువతీ యువకులు ప్రేమించుకున్నారు. అయితే, ప్రియురాలితో ఏకాంతంగా గడపాలని భావించిన ప్రియుడు.. ఆమెను తన గదికి ఎవరూ చూడకుండా తీసుకొచ్చారు. ఇంతలో ఆ యువతి కుటుంబీకులు గది కిటికీలు తెరిచి వారిని చూశారు. దీంతో భయంతో బెదిరిపోయిన ప్రియుడు... పక్కనే ఉన్న చాకుతో ఆమెను 11 సార్లు విచక్షణా రహితంగా పొడిచి హత్యచేశాడు. 
 
తర్వాత తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనపై దౌరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన యువకునికి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments