Webdunia - Bharat's app for daily news and videos

Install App

హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్‌తో 15 యేళ్ళకే వృద్ధాప్య లక్షణాలు

Webdunia
సోమవారం, 26 జులై 2021 (08:11 IST)
కొంతమందిలో అరుదైన జన్యు లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాంటివాటిలో హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్ ఒకటి. రెండు కోట్లమందిలో ఏ ఒక్కరిలోనో కనిపించే జన్యు సంబంధ లోపం. ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారు వయసుకు మించి పెద్దవారిలా కనిపిస్తారు. యుక్త వయసులోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. 
 
తాజాగా బ్రిటన్ దేశానికి చెందిన అషాంటీ స్మిత్ అనే అమ్మాయి కూడా ఈ హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్‌తో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచింది. అషాంటీ 8వ ఏట ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆమెలో యేడాదికి 8 రెట్లు వయసు మళ్లిన లక్షణాలు కనిపించేవి. 
 
ఈ సిండ్రోమ్ కారణంగా ఆ యువతి 18 ఏళ్ల వయసులో అందరినీ విషాదంలో ముంచెత్తుతూ కన్నుమూసింది. అప్పటికే తీవ్ర వృద్ధాప్య లక్షణాలు ఆమెను చుట్టుముట్టాయి. కాగా, తాను చనిపోయేంత వరకు తనలోని విషాదాన్ని మౌనంగా భరిస్తూ, అందరినీ నవ్వించేది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments