అందాల పోటీల్లో భార్యకు అన్యాయం... రన్నరప్ భర్త ఏం చేశాడో తెలుసా?

Webdunia
బుధవారం, 31 మే 2023 (09:41 IST)
అందాల పోటీల్లో తన భార్యకు అన్యాయం జరగడాన్ని ఓ భర్త సహించలేక పోయాడు. మొదటి స్థానం తన భార్యకు దక్కలేదన్న అక్రోశంతో కిరీటాన్ని ముక్కలు చేశాడు. ఒక్కసారిగా వేదిపైకి దూసుకొచ్చిన రన్నరప్ భర్త.. కిరీటాన్ని బలవంతంగా లాక్కొన్ని రెండుసార్లు నేలకేసి కొట్టాడు. దీంతో ఆ కిరీటం ముక్కలైపోయింది. దీంతో సెక్యూరిటీ రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది.
 
ఇటీవల బ్రెజిల్ దేశంలో మిస్ గే మాటో గ్రాసో 2023 అందాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నథాలీ బెకర్, ఇమ్మాన్యుయేల్ బెలీని అనే ఇద్దరు మహిళలు ఫైనల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత బెలీని అందాల పోటీల్లో విజేతగా ప్రకటించారు. ఆమెకు కిరీట ధారణ చేసే సమయంలో రన్నరప్ నథాలీ బెకర్ భర్త.. వేదికపైకి ఒక్కసారిగా దూసుకొచ్చాడు. ఆగ్రహంతో కిరీటాన్ని లాక్కొని, రెండుసార్లు దానిని నేలకేసి కొట్టడంతో అది ధ్వంసమైపోయింది. 
 
ఆ తర్వాత వేదికపై ఉన్న వారిని ఆగ్రహంతో చూస్తూ తన భార్యను పక్కకు తీసుకొని వెళ్లిపోయాడు. అతని చర్యను చూసిన ప్రతి ఒక్కరూ విస్తుపోయారు. పరిస్థితి చేయిదాటిపోకుండా సెక్యూరిటీ రంగ ప్రవేశం చేసి ఆయన్ను పక్కకు తీసుకెళ్లింది. తన భార్యకు అన్యాయం జరిగిందని ఆరోపించాడు. అయితే, న్యాయనిర్ణేతలు మాత్రం తాము సరైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments