Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పందీ... పరదేశీ..' అమెరికా వదిలి వెళ్లిపో.... ఇండియన్‌కు ఘోర అవమానం

జాత్యహంకార ధోరణి అమెరికాలో పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వ్యాపారస్తుడిపై కొందరు అమెరికన్లు చేస్తున్న దారుణ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘ‌ట‌నపై ట్రంప్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తున్నట్ల

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (16:32 IST)
జాత్యహంకార ధోరణి అమెరికాలో పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వ్యాపారస్తుడిపై కొందరు అమెరికన్లు చేస్తున్న దారుణ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘ‌ట‌నపై ట్రంప్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తున్నట్లు భార‌త సంత‌తి వ్యాపార‌స్తుడు, జీఎంఎం నాన్‌స్టిక్ కోటింగ్స్ సంస్థ‌కు సీఈఓగా ఉన్న ర‌వీన్ గాంధీ సీఎన్‌బీసీలో ఓ వ్యాసం రాశారు. 
 
తమ రంగులో లేని అమెరికన్లపై జరుగుతున్న దౌర్జన్యాలపై ఆయన విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అంతే... ఆ పోస్టును చూసిన అమెరికన్లు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు. ఓ మహిళ అయితే ఫోన్లో... 'పందీ... పరదేశీ..' అమెరికా వదిలి వెళ్లిపో.... అంటూ దారుణంగా చెప్పలేని భాషలో తిట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారాన్నంతా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆయన షేర్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments