Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాయ్‌వాలా అర్షద్ ఖాన్‌ తరహాలో నెట్టింట్లో నేపాలీ.. నీలికళ్ల నాయకుడు పెళ్లి చేసుకుంటాడా? (ఫోటోలు)

నేపాల్‌కు చెందిన కూరగాయలు అమ్మే అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఓ చాయ్ వాలా అర్షద్ ఖాన్ ఫోటో నెట్టింట సంచలనం సృష్టించింది. అతని నీలపు కళ్ళతో నెటిజన్లను బాగా ఆకట్

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (17:03 IST)
నేపాల్‌కు చెందిన కూరగాయలు అమ్మే అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఓ చాయ్ వాలా అర్షద్ ఖాన్ ఫోటో నెట్టింట సంచలనం సృష్టించింది. అతని నీలపు కళ్ళతో నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాడు. ఈ ఫోటో వైరల్ కావడంతో కొన్ని సంస్థలు అతనిని మోడల్‌గా ఎంపిక చేశాయి. ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
 
ఇదే తరహాలో నేపాల్‌కు చెందిన కూరగాయలు అమ్మే అమ్మాయి ఫోటో నెట్టినింట పండగ చేస్తోంది. అందమైన నవ్వు.. కఠోర శ్రమతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. నేపాల్‌కు చెందిన ఆ అమ్మాయి పేరు గుసూమ్. 11వ తరగతి చదువుతున్న ఈ అమ్మాయి తల్లిదండ్రులు రైతులు. అందుకే వారికి వ్యవసాయంలో సహకరిస్తూ ఈ అమ్మాయి చదువుకుంటోంది. కూరగాయలను అమ్ముతోంది. 
 
ఈ అమ్మాయి కూరగాయలను మోయడం, సెల్ ఫోనులో మాట్లాడే దృశ్యాలను నేపాలీ ఫోటో గ్రాఫర్ రూప్‌చంద్ర మహర్జెన్ తన కెమెరాలో బంధించాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ''నేపాలీ టర్కరివాలి'' పేరిట ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలకు లైక్స్, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే అర్షద్ ఖాన్  ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే అర్షద్ ఖాన్‌లో ఈ నేపాలీ అమ్మాయికి కూడా ఆఫర్లు వస్తాయా లేదా అనేది వేచి చూడాలి.

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments