Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరి దేవుడా! కెనడా ప్రధాని విమానంలో కొకైనా?

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (15:08 IST)
సూడాన్ భారత మాజీ రాయబారి దీపక్ వోహ్రా తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ-20 సమావేశానికి వచ్చిన జస్టిన్ ట్రూడో విమానంలో కొకైన్ వుందని విశ్వసనీయ సమాచారం అని ఆయన చెప్పారు. 
 
ఈ విషయాన్ని భారత స్నిఫర్ డాగ్న్ గుర్తించాయని పేర్కొన్నారు. అంతేగాకుండా కొకైన్ కారణంగా ఆతడు రెండు రోజుల పాటు బయటకు రాలేక పోయాడని.. ఈ కారణంగానే భారత ప్రధాని ఏర్పాటు చేసిన విందుకు కూడా హాజరు కాలేదన్నారు. 
 
ఇక తన భార్య ఢిల్లీలో ట్రూడోను చూసినప్పుడు ఆయన కాస్త డ్రగ్స్ ఒత్తిడిలో వున్నట్లు కనిపించారని.. ఆపై సోషల్ మీడియాలో తర్వాత డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రచారం జరిగిందని వోహ్రా చెప్పారు. ట్రూడో చిన్నపిల్లవాడిలా ప్రవర్తిస్తాడని.. అంతర్జాతీయ సంబంధాల గురించి ఆయనకు కొంచెం నాలెజ్డ్ మాత్రమేనని పేర్కొన్నారు. 
 
తాను వున్న చోట తప్పు జరగదనుకుంటే సరిపోదని.. తానే తప్పు చేస్తారనే అర్థం వచ్చేలా ట్రూడోపై వోహ్రో కామెంట్స్ చేశారు. అయితే ఈ వార్తలను కెనడా ప్రధాని కార్యాలయం ఖండించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి కి యు.కె పార్ల‌మెంట్‌ లో స‌న్మానం జరగబోతోంది

కిరణ్ అబ్బవరం.. దిల్ రుబా చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!

గౌరీతో పాతికేళ్ల స్నేహబంధం - యేడాదిగా డేటింగ్ చేస్తున్నా : అమీర్ ఖాన్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments