Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల పాపను కారులో లాక్ చేసి బోయ్ ఫ్రెండ్‌తో శృంగారం... ఎండవేడికి పాప మృతి...

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (22:24 IST)
కామాతురాణాం న భయం న లజ్జా… కామపు కోరిక కలిగినవారికి భయము సిగ్గు అనేవి ఉండవు అనేది నిజం. ఇలా సిగ్గూ, భయం సంగతి ఏమోగానీ, కన్నకుమార్తెను సైతం వదిలేసి ఆ పాప మృతికి కారణమైంది ఓ తల్లి. ఈ ఘటన మిస్సిసిపీలో జరిగింది. 29 ఏళ్ల బార్కర్ అనే మహిళ తన మూడేళ్ల పాపను తీసుకుని షాపుకు వెళ్లింది. షాపులోకిని వస్తూ పాపను కారు లోపలే వుంచి లాక్ చేసి వెళ్లింది. 
 
ఐతే ఆ షాపు సూపర్‌వైజర్‌తో వివాహేతర సంబంధం వుండటంతో అతడు కాస్తా ఆమెను శృంగారపరంగా రెచ్చగొట్టాడు. దీనితో ఆమె అతడితో శృంగారంలో పాల్గొంటూ గదిలోనే వుండిపోయింది. శృంగారం ముగిశాక అతడితో కలిసి బెడ్ పైనే నిద్రపోయింది కూడా. రెండుమూడు గంటల తర్వాత మేల్కున్న ఆమెకు తన బిడ్డ విషయం గుర్తుకు వచ్చి పరుగున వెళ్లి కారు డోర్ తెరిచి చూసింది. ఆ సమయంలో బయట విపరీతంగా ఎండ అదరగొడుతోంది. కారులో అగ్గి రాజేసినట్లుంది. బిడ్డను చూడగా ఉలుకుపలుకూ లేకుండా పడిపోయి వుంది. 
 
సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది బార్కర్. తీవ్రమైన ఎండవేడి కారణంగా కారులోనే ఉక్కిరిబిక్కిరై ఆ పాప ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఇది కాస్తా పోలీసులకు తెలియడంతో ఆమెను అరెస్టు చేశారు. కేసు పూర్వాపరాలు విన్న న్యాయమూర్తి ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు సన్ హెరాల్డ్ పత్రిక వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments