Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మగాడికి ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్... నో కాంపిటీషన్... అంతా కలిసే...

బ్యాలెన్స్ తప్పితే తేడా వచ్చేస్తుంది. ప్రకృతిలో ఏదైనా అంతే. ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో స్త్రీ,పురుషుల నిష్పత్తి తేడాల వల్ల పరిస్థితులు మారిపోతున్నాయి. ఇలాంటి స్థితే చైనాలోని డాంగ్వాన్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. అక్కడ ఒక అబ్బాయికి ముగ్గురు గర్ల్ ఫ్రెండ

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (18:08 IST)
బ్యాలెన్స్ తప్పితే తేడా వచ్చేస్తుంది. ప్రకృతిలో ఏదైనా అంతే. ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో స్త్రీ,పురుషుల నిష్పత్తి తేడాల వల్ల పరిస్థితులు మారిపోతున్నాయి. ఇలాంటి స్థితే చైనాలోని డాంగ్వాన్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. అక్కడ ఒక అబ్బాయికి ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ వుంటున్నారు. అంతేకాదు... అక్కడ అబ్బాయిలు ఉద్యోగం... గట్రా చేయరు. జల్సాగా తిరుగుతుంటారు. అబ్బాయిని వలలో వేసుకునేందుకు అమ్మాయిలు తెగ కష్టపడిపోతారు. మంచి ఉద్యోగం సాధిస్తేనే అబ్బాయి దొరుకుతాడు కాబట్టి చాలా కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటారు. ఆ తర్వాత తమకు నచ్చిన అబ్బాయితో ఫ్రెండ్ షిప్ చేస్తారు. 
 
ఈ క్రమంలో తమ బోయ్ ఫ్రెండుకి మరో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ వున్నా పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ స్త్రీ, పురుషుల నిష్పత్తిలో తేడా వుంది. 100 మంది అమ్మాయిలకు 89 మంది అబ్బాయిలే వున్నారక్కడ. అందువల్ల అబ్బాయిల డిమాండ్ మేరకు అమ్మాయిలు నడుచుకుంటూ వుంటారు. తన బోయ్ ఫ్రెండ్ కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు కూడా చేసేస్తుంటారు. ఇక పెళ్లనేది కూడా అబ్బాయి ఇష్టం. ముగ్గురమ్మాయిలను కట్టుకున్నా అడ్డుచెప్పరు. ముగ్గురితోనూ కాపురం చేస్తున్నా పల్లెత్తు మాటనరు. అంతా కలిసి హ్యాపీగా వుంటుంటారు. ఇది డ్రాగన్ కంట్రీలోని డాంగ్వాన్ నగరం పరిస్థితి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments