Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా కోసం క్యూలో వెయిట్ చేయలేని జంట... అందరూ చూస్తుండగానే శృంగారం...

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (17:32 IST)
పిజ్జా తినాలనుకుంది ఆ లవ్ జంట. పిజ్జా ఆర్డర్ ఇచ్చి దాన్ని తీసుకునేందుకు క్యూలో నిలబడ్డారు. చూస్తే చాంతాడంత కనిపిస్తోంది. ఇక వెంటనే క్యూలో నిలబడ్డ యువకుడు తన ప్రేయసితో గుసగుసగా ఏదో చెప్పాడు. అంతే... ఆ ప్రక్కనే కాస్త చాటుగా వున్న అద్దాల తలుపు పక్కగా వెళ్లి ఇద్దరూ శృంగారం చేయడం మొదలుపెట్టారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండులోని బ్రిడ్లింగ్టన్ లోని ఈస్ట్ యార్క్స్‌లో నివాసముంటున్న 31 ఏళ్ల స్మిత్, తన 28 ఏళ్ల ప్రేయసి క్రెయిగ్‌ను తీసుకుని పిజ్జా సెంటరుకి వెళ్లాడు. ఇద్దరూ పిజ్జా తినాలని ఆర్డర్ చేసారు. దాన్ని తెచ్చుకునేందుకు క్యూ వద్దకు వెళ్లగా అది రేవూరి చాంతాడంత అనిపించింది. దాంతో పక్కనే వున్న ప్రేయసితో గుసగుస ఏదో చెప్పాడు. అంతే... ఇద్దరూ కలిసి పక్కనే వున్న తలుపు చాటుకు వెళ్లి శృంగారం మొదలుపెట్టారు. 
 
ఇద్దరూ కలిసి పాల్గొన్న విషయం అంతా సిసిటివీ కెమేరాలో రికార్డయింది. ఈ వీడియో ఫుటేజ్ కాస్తా వైరల్ కావడంతో బహిరంగ ప్రదేశంలో శృంగారంలో పాల్గొనడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టుకు వెళ్లిన ఇద్దరూ తొలుత బుకాయించారు. ఐతే పోలీసులు వారిద్దరూ చేసిన శృంగారం తాలూకు వీడియో సన్నివేశాలను బయటపెట్టడంతో బుక్కయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments