Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో వెలుగుచూసిన కొత్త బ్యాక్టీరియా ''బ్రూసెల్లోసిస్”

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (14:29 IST)
చైనాలోని వూహాన్‌లో ప్రారంభమైన కరోనా వైరస్ అంతం కాకముందే మరో బ్యాక్టీరియా వెలుగులోకి వచ్చింది. దీనిని బ్రూసెల్లోసిస్ అని గుర్తించారు. గన్స్ ప్రావిన్స్ రాజధాని లాన్ ఝౌల్‌లో ఆరు వేల మందికి పైగా ఈ బ్యాక్టీరియా బారిన పడినట్టు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.
 
ఏడాది క్రితం చైనా పశుసంవర్థక శాఖకు సంబంధించిన బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి లీకేజ్ కారణంగా ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చినట్లు పేర్కొంది. నగరంలో మొత్తం 55,725 మందిని పరీక్షించగా వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బ్యాక్టీరియా సోకిన జంతవులలో ప్రత్యక్ష సంబంధాల వల్ల, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, తాగడం వల్ల ఈ బ్యాక్టీరియా సోకుతందని లాన్ఝౌ హెల్త్ కమిషన్ పేర్కొంది.
 
కాగా ఈ ఏడాది సెప్టెంబరులో 3,245మంది ఈ బ్యాక్టీరియా బారిన పడ్డారు. ఈ బ్యాక్టీ రియా సోకిన వారిలో ప్లూ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments