Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలాలు.. భూమిని ఢీకొట్టే ఛాన్స్..?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (18:57 IST)
Asteroids
గత కొద్ది రోజులుగా గ్రహ శకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 14న ప్రమాదకరమైన మరో ఆస్టరాయిడ్‌ దగ్గర నుంచి వెళ్లబోతోంది. ఇది రెండు ప్రొఫెషనల్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌ మైదానాలు కలిపినా వాటికంటే ఉంటుందని నాసా తెలిపింది. 
 
నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ (జేపీఎల్‌) తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్టరాయిడ్‌ గంటకు 38,624.256 కిలోమీటర్ల వేగంతో మన గ్రహంపై మీదుగా ఎగురుతోందని అంచనా. 
 
భూమికి 4.6 మిలియన్‌ కిలోమీటర్ల దూరం రానుందని పేర్కొంది. నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ (నియో) ఎర్త్ క్లోజ్ అప్రోచెస్ జాబితాలో పెద్ద గ్రహశకలాలలో ఒకటిగా నిలిచింది. అంతరిక్ష రాయిని 2020 క్యూఎల్‌-2గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఆస్టరాయిడ్‌ను ప్రమాదకరంగా భావిస్తున్నప్పటికీ.. భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని స్పష్టం చేసింది.
 
మరోవైపు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) అంతరిక్ష వనరుల కోసం కొత్త మార్కెట్‌ను సృష్టించే ప్రక్రియను ప్రారంభించింది. చంద్రుడిపై వనరుల అన్వేషణ బాధ్యతను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రైవేట్‌ సంస్థలు చంద్రుడిపై సేకరించిన వనరులను కొనుగోలు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. చంద్ర ధూళి, శిలలను తీసుకురాగల సామర్థ్యంగల ప్రైవేట్‌ సంస్థల కోసం నాసా వెతుకుతోంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments