Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో మళ్లీ భూకంపం - భూకంప లేఖినిపై 5.2గా నమోదు

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (14:18 IST)
చైనా దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో ఏకంగా రెండు సార్లు భూప్రకంపనలు కనిపించాయి. ఆదివారం కూడా ఈ భూకంపం సంభవించగా, ఇది భూకంపం లేఖనిపై 5.2గా నమోదైంది. ఈ విషయాన్ని చైనా భూకంప కేంద్రం వెల్లడించింది. ఈ భూకంప కేంద్రాన్ని జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్‌లో భూమి అడుగు భాగంలో పది కిలోమీటర్ల దూరంలో లోతులో గుర్తించారు. 
 
అంతకుముందు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. జూన్ నెలలో కూడా సిచువాన్ ప్రావిన్స్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. శనివారం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. ఇరాన్‌లో వచ్చిన భూప్రకంపనలు ప్రభావం యూఏఈ, బహ్రైన్, ఖతార్ తదితర దేశాల్లో కనిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments