Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓహియో రాష్ట్రంలో కాల్పులు... నలుగురు మృతి

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (17:18 IST)
అమెరికాలో మరో ఉన్మాది తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఓహియో రాష్ట్రం బట్లర్ టౌన్ షిప్‌లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి కారులో పరారయ్యాడు. కారు వివరాల ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
దుండగుడి కారు ఫొటోను పోలీసులు విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. నిందితుడిని స్టీఫెన్ మల్రోగా అనుమానిస్తున్నట్టు బట్లర్ టౌన్ షిప్ పోలీసు చీఫ్ జాన్ పోర్టర్ తెలిపారు. 
 
ఎఫ్‌బీఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ ప్లోజివ్స్ తరఫున గాలింపు చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. నిందితుడికి లెక్సింగ్టన్, కెంటకీ, ఇండియానాపోలిస్, చికాగోలతో సంబంధం ఉందని, ఈ పట్టణాల్లో ఎక్కడైనా ఉండొచ్చని ఎఫ్‌బీఐ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments