Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనోయిలోని అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. 50మంది సజీవదహనం

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (11:48 IST)
వియత్నాం రాజధాని హనోయిలోని అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. 50మంది సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 10-అంతస్థుల భవనంలోని పార్కింగ్ ఫ్లోర్‌లో మోటర్‌బైక్‌లతో నిండిన ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అక్కడకు చేరిన అగ్నిమాపక సిబ్బంది దాదాపు 70 మందిని రక్షించారు. అలాగే  54 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో "డజన్ల కొద్దీ మరణించారు" అని అధికారిక వియత్నాం న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 
 
చనిపోయినవారిలో కనీసం ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆన్‌లైన్ స్టేట్ వార్తాపత్రిక వియెట్‌టైమ్స్ తెలిపింది.
 
 రాత్రిపూట కావడంతో చాలామంది నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. అపార్ట్ మెంట్ కావడంతో తప్పించుకునే దారిలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 150 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments