Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సిలిండర్ పేలి 17మంది మృతి

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (22:12 IST)
పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కలాకతాయ్-నరాంగ్ మండీ రోడ్డు మార్గంలో బస్సు, వ్యాను ఢీ కొన్నాయి. దీంతో వ్యానులోని సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. నరాంగ్ మండీకి 75 కిలోమీటర్ల దూరంలో ఈ  ప్రమాదం సంభవించింది. 
 
ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. 17 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సయాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దార్ విచారం వ్యక్తం చేశారు.
 
సిలిండర్ పేలడంతో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. రెస్క్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించినట్లు ఓ అధికారి చెప్పారు. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించగా, గాయపడిన 17మందిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments