Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో రెస్టారెంట్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (10:34 IST)
చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో బుధవారం జరిగిన ఈటెరీ పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. నగరంలోని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బ్యూరో ప్రకారం, సాన్హే నగరంలోని యంజియావో టౌన్‌షిప్‌లోని ఫ్రైడ్ చికెన్ రెస్టారెంట్‌లో ఉదయం 7:54 గంటలకు పేలుడు సంభవించింది.
 
గ్యాస్ లీక్ కారణంగా ఇది సంభవించినట్లు అనుమానిస్తున్నట్లు బ్యూరో తెలిపింది. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ పేలుడు ధాటికి అక్కడ ఉన్న చుట్టు పక్కల భవనాలతో పాటు వాహనాలు కూడా పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. 
 
ఆ పేలుడు సంభవించిన తర్వాత అక్కడ భారీ ఎత్తున్న నీలి మంటలు ఎగిసిపడినట్లు వైరల్ అవుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments