Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుచ్చకాయను మగవారు తింటే?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:45 IST)
పుచ్చకాయ. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పుచ్చకాయ తింటే మగవారిలో కొత్త శక్తి సంతరించుకుని చురుకుగా వుంటారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. పుచ్చకాయలో వున్న ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పుచ్చకాయ తింటుంటే మగవారిలో నూతన శక్తి సంతరించుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
పుచ్చకాయ రసంలో కాస్తంత తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు పుచ్చకాయ తింటుంటే సమస్య తగ్గుతుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
పుచ్చపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనపడేలా చేస్తాయి.
 
పుచ్చకాయ విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది. పుచ్చపండు గింజల్లో మెగ్నీషియం ఉంటుంది, ఈ మూలకం గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్‌లను తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

పోస్టల్ బ్యాలెట్ అమ్ముకున్న ఎస్ఐ.. సస్పెన్షన్!!

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

తర్వాతి కథనం
Show comments