Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వుల నూనెతో చుండ్రుకు చెక్...

సాధారాణంగా నువ్వులు గురించి ప్రతి ఒక్కరికీ తెలిసేవుంటాయి. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది. ఈ నువ్వుల్లో అన్నిరకాల పోషకాలు ఇమిడివుంటాయి.

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (10:32 IST)
సాధారాణంగా నువ్వులు గురించి ప్రతి ఒక్కరికీ తెలిసేవుంటాయి. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది. ఈ నువ్వుల్లో అన్నిరకాల పోషకాలు ఇమిడివుంటాయి. అందుకే వీటిని 'పవర్ హౌసెస్' అంటారు. ఇవి మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్, విటమిన్ ఇ లను కలిగి ఉంటాయి.


అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిని కలిగించే చాలా రకాల మూలాకాలు ఇందులో ఉన్నాయి. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అలాంటి నువ్వులతో తీసిన నూనెతో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
 
ముఖ్యంగా, జుట్టు మృదువుగా ఉండాలన్న, చుండ్రు మాయంకావాలన్న నువ్వుల నూనే బెస్ట్‌ అంటున్నారు. నువ్వుల నూనేతో జుట్టుకి కావల్సిన పోషకాలు అందుతాయి. నువ్వుల నూనె ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నువ్వుల నూనెతో కేశాలకు, తలకు బాగా పట్టిస్తే, హెయిర్‌ సెల్స్‌ యాక్టివ్‌‌గా ఉండే హెయిర్‌ గ్రోత్‌‌ను ప్రోత్సహిస్తుంది. అల్ట్రా వైలెట్‌ కిరణాల ప్రభావం జుట్టు మీదపడకుండా నువ్వుల నూనే రక్షిస్తుంది. చాలావరకూ జుట్టు సమస్యలు చుండ్రువల్లనే ఎదురవుతాయి. చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం నువ్వుల నూనె. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

నా తోట సరే... పక్కనే చంద్రబాబు తోట కూడా వుందిగా, దాని సంగతేంటి? పెద్దిరెడ్డి జస్ట్ ఆస్కింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

తర్వాతి కథనం
Show comments