Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 రూపాయలతో మీ పిల్లల ఆరోగ్యం పదిలం...

రాగులను ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. పోషక విలువలు సమృద్థిగా ఉంటాయి. రాగి జావ చేసుకోవడం, రాగులతో సంగతి చేసుకోవడం చేసుకుని ఇష్టంగా చాలామంది తింటుంటారు. అయితే కొంతమంది తినరు. ఇతర ధాన్యపు గింజల్లో వేటిల

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (15:33 IST)
రాగులను ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగి వార్షిక ధాన్యపు పంట. పోషక విలువలు సమృద్థిగా ఉంటాయి. రాగి జావ చేసుకోవడం, రాగులతో సంగతి చేసుకోవడం చేసుకుని ఇష్టంగా చాలామంది తింటుంటారు. అయితే కొంతమంది తినరు. ఇతర ధాన్యపు గింజల్లో వేటిలోను కాల్షియం నిల్వలు రాగుల్లో ఎక్కువగా ఉంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్రను పోషిస్తుంది.
 
పిల్లలు పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ ఖచ్చితంగా ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. రాగుల్లో క్రొవ్వు తక్కువ కాబట్టి అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటే కొద్దిరోజుల్లోనే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం వంటివి కాకుండా రాగులు తీసుకుంటే బరువు కంట్రోల్ అవుతుంది. 
 
28 రోజులు నిండిన వారికి రాగిజావను పెడుతుంటారు పెద్దవారు. అది చాలామంచిది. రాగి జావను మితంగా తీసుకోవాలి. అదే ఎక్కువగా తీసుకుంటే విషంతో సమానమంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments