Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయతో ఎన్నెన్ని లాభాలో తెలుసా....?

ఉల్లిపాయల పువ్వుల్ని తెల్లవారు జామున పరగడుపున తీసుకుంటే కంటి సమస్యలను అడ్డుకోవచ్చు. కంటి దృష్టి సమస్యలను దరిచేరనివ్వదు. ఉల్లిని రోజూ తింటే దంత సమస్యలు తొలగిపోతాయి. పళ్లు బలపడతాయి. చిగుళ్లలోని క్రిములు నశిస్తాయి. ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి తేనెను కలిపి

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (15:55 IST)
ఉల్లిపాయల పువ్వుల్ని తెల్లవారు జామున పరగడుపున తీసుకుంటే కంటి సమస్యలను అడ్డుకోవచ్చు. కంటి దృష్టి సమస్యలను దరిచేరనివ్వదు. ఉల్లిని రోజూ తింటే దంత సమస్యలు తొలగిపోతాయి. పళ్లు బలపడతాయి. చిగుళ్లలోని క్రిములు నశిస్తాయి. ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి తేనెను కలిపి తీసుకుంటే మంచి బలం చేకూరుతుంది. 
 
ఉల్లిపాయల రసంతో తేనె కలిపి తీసుకుంటే విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తెల్ల ఉల్లిపాయల్ని నెయ్యిలో వేయించి రోజువారీగా తీసుకుంటే మెదడు సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఉల్లిపాయ రసంతో మెహందీ కలిపి చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధిత రోగాలు నయమవుతాయి. పిత్త సంబంధిత వ్యాధులు ఉల్లిపాయల్ని తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. ఉల్లిపాయల్ని బెల్లంతో కలిపి తీసుకుంటే వాయు రోగాలు తగ్గిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తర్వాతి కథనం
Show comments