Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపాయ గుజ్జులో నల్ల ఉప్పు కలిపి ఆరగిస్తే...

ఉల్లిపాయ ఒక యాంటీబయాటిక్. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. అందుకే ఉల్లి శరీరానికి చలువ అంటారు. ఉల్లిని తినాల్సిన అవసరం లేదు. పక్కన ఉంచుకున్నా వైరస్, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను కూడా దరిచేరనీయదట. అలాం

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (08:58 IST)
ఉల్లిపాయ ఒక యాంటీబయాటిక్. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. అందుకే ఉల్లి శరీరానికి చలువ అంటారు. ఉల్లిని తినాల్సిన అవసరం లేదు. పక్కన ఉంచుకున్నా వైరస్, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను కూడా దరిచేరనీయదట. అలాంటి ఉల్లిపాయను ఆరగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని గృహవైద్య నిపుణులు చెపుతున్నారు. 
 
ఉల్లిపాయ గుజ్జును నల్ల ఉప్పుతో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకున్నట్టయితే విరేచనాలు, వాంతులు ఆగిపోతాయి. పచ్చి ఉల్లిపాయ రోజూ తింటే మహిళల్లో రుతుక్రమ సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయట.
 
ముఖ్యంగా వివిధ రకాల మందులకు లొంగని షుగర్ లెవెల్స్ కూడా ఉల్లిపాయకు లొంగుతుందట. ఎందుకంటే 50 గ్రాముల ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానం. అందువల్ల ఇన్సులిన్‌కు బదులు ఉల్లిపాయను తింటే ప్రయోజనం ఉంటుందట. 
 
గుండెపోటు, ఆస్తమా, అలెర్జీ, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలకు ఉల్లి మంచి ఔషధం. కాలిన గాయాల మీద ఉల్లిపాయతో మర్దన చేస్తే మంట, నొప్పి తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్, వాపు కూడా రాదు.
 
ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీరు తాగితే మూత్రంలో మంట తగ్గిపోతుంది. ఉల్లిపాయను మెత్తగా దంచి మూడు టేబూల్‌ స్పూన్ల వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని తింటే జీర్ణాశయ సమస్యలన్నీ తగ్గిపోతాయని గృహ వైద్యులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

తర్వాతి కథనం
Show comments