Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

సెల్వి
శుక్రవారం, 1 ఆగస్టు 2025 (14:24 IST)
మేకపాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రింక్ అయినప్పటికీ.. కొందరికి ఇది సరిపడకపోవచ్చు. అందువల్ల మేక పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆవు పాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కానీ మేక పాలలో అలాంటి సున్నితమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. 
 
అందువల్ల చాలా మంది అలర్జీ లేకుండా మేక పాలు తాగగలుగుతారు. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. మేక పాలు సులభంగా జీర్ణం అవుతాయి. కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు మేక పాలలో ఎక్కువగా ఉంటాయి. 
 
ఇవి ఎముకలను బలంగా తయారు చేయడంలో సహాయపడతాయి. లాక్టిక్ యాసిడ్ అనే పదార్థం ఈ పాలలో ఉండటం వల్ల చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచడమే కాకుండా.. ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. 
 
మహిళలు మేకపాలు తీసుకోవడం ద్వారా ఎముకల్లో ఏర్పడే వ్యాధులను దూరం చేస్తుంది. ఇంకా మేకపాలతో చేసే సబ్బులను వాడటం ద్వారా మహిళ చర్మ సౌందర్యం మెరుగు అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

తర్వాతి కథనం
Show comments