Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతులు, ఉల్లి ముక్కలను నానబెట్టి తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:34 IST)
మెంతులను ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మెంతుల్లో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది కేశాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా జుట్టు నెరవదు. రోజూ 15 గ్రాముల మెంతులను నీటిలో నానబెట్టి తీసుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతం. ఇంకా రక్తపోటు తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.

అలాగే మెంతులను రోజూ డైట్‌లో చేర్చుకుంటే.. బరువు తగ్గుతారు. మధుమేహం దరిచేరదు. మెంతులను రాత్రిపూట నానబెట్టి.. ఉదయం పూట బాగా రుబ్బుకుని తలకు షాంపులా వేసి స్నానం చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది. వాత సంబంధిత రోగాలను మెంతులు దూరం చేస్తాయి. వేసవిలో మెంతులను రోజూ ఒక స్పూన్ మేర నీటిలో నానబెట్టి మజ్జిగలో చేర్చి తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.

మెంతులు, ఉల్లి ముక్కలను నానబెట్టి తీసుకుంటే వీర్యవృద్ధి చెందుతుంది. అల్లం ముక్కతో, అర స్పూన్ మెంతులను చేర్చి బాగా రుబ్బుకుని తీసుకుంటే పిత్త వ్యాధులు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

బూటకపు వాగ్దానంతో మహిళను శారీరక సంబంధం శిక్షార్హమే!

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

వివాహ వయసు 20 యేళ్లు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయ్...

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

తర్వాతి కథనం
Show comments