Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి పడుకునే ముందు ఓ యాలుక్కాయ తీసుకుంటే....

Webdunia
మంగళవారం, 24 మే 2022 (22:42 IST)
సుగంధ ద్రవ్యాలలో ఒకటైన యాలకులు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే ముఖ్యమైన విటమిన్లను కలిగి ఉంటాయి. యాలకులు తీసుకోవడం ద్వారా ముఖంపై వృద్ధాప్య ప్రభావం తక్కువగా కనిపిస్తుంది. వీటిని తీసుకుంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

 
యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూస్తే... గొంతులో ఇబ్బంది, గొంతు నొప్పిగా ఉంటే, ఉదయం లేచేటప్పుడు- రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఓ యాలుక్కాయ నమిలి గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల మీ గొంతు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

 
ఎప్పుడైనా ఎక్కిళ్ళు వస్తే...  కొన్నిసార్లు అది ఆగకుండా అలాగే వస్తూ వుంటే ఓ యాలుక్కాయను బుగ్గన పెట్టుకుని చప్పరించాలి. ఇలా చేయడం వల్ల ఎక్కిళ్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఏలకులు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఏలకులు తీసుకోవడం ద్వారా రక్తపోటు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శ్వాసలోంచి వచ్చే దుర్వాసన కూడా పోతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments