Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపుడు బియ్యంతో ఉబ్బసానికి చెక్

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:29 IST)
ఇపుడు మార్కెట్‌లో దంపుడు బియ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. తెల్లగా పాలిష్ పట్టిన బియ్యం విరివిగా లభ్యమవుతున్నాయి. నిజానికి పాలిష్ పట్టిన బియ్యం కంటే దంపుడు బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) తినడం వల్ల శరీరంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయని అంటున్నారు. 
 
ముఖ్యంగా, ఈ బియ్యంలో ఉండే సెలీనియం ఉబ్బసంకు వ్యతిరేకంగా పని చేస్తుందని అంటున్నారు. ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో దాదాపు 21 శాతం మేరకు మెగ్నీషియం ఉంటుందని, ఈ బియ్యంలో ఉండే పీచుపదార్థం జీర్ణవాహికలో కేన్సర్ కారకాలను బయటకు పంపుతుందని చెబుతున్నారు. 
 
ఇకపోతే, ఇందులో ఉండే థయామిన్‌, రైబోఫ్లేవిన్, సయనకోబాల్మిన్ అనే విటమిన్లు నరాలకు శక్తినిస్తాయి. బ్రౌన్‌‌రైస్‌ ‌ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందనీ వారు పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments