క్యాబేజీ వేపుడు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:32 IST)
పోషకాలు అధికంగా ఎందులో ఉన్నాయని చెప్పాలంటే అది క్యాబేజీనే. క్యాబేజీలు ఎరుపు, వంకాయ, తెలుపు, పచ్చ రంగుల్లో చూడడానికి చాలా ముచ్చటగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్స్, మినరల్స్ అధిక మోతాదులో ఉన్నాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక కప్పు క్యాబేజీలో శరీరానికి కావలసిన విటమిన్ ఎ, బి6, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ ఉన్నాయి. 
 
పైన తెలిపిన వన్నీ ఎముకల బలానికి ఎంతో దోహదపడుతాయి. క్యాబేజీలోని విటమిన్ సి గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాల నుండి కాపాడుతుంది. క్యాబేజీ తీసుకోవడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. వారంలో రెండుసార్లైన క్యాబేజీతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. 
 
క్యాబేబీ తీసుకుని దానిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆపై బాగా కడిగి అందులో ఉప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తరువాత నూనె ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి పొడి, కొబ్బరి తురుము వేసి కాసేపు వేయించుకుని ఆపై ఉడికించిన క్యాబేజీ వేసి మరికాసేపు వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో వేడివేడి అన్నం కలిపి తీసుకుంటే నోటికి రుచిగా చాలా బాగుంటుంది. జ్యూస్ రూపంలో కాకపోయినా ఇలా వేపుడుగా తింటే.. స్త్రీలలో వచ్చే రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments