Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలబందలో 75 రకాల పోషక విలువలు, అలోవెరా రసం తాగితే?

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (19:27 IST)
కలబంద లేదా అలోవెరా. దీనిని సౌందర్య సాధనంగా బాగా వాడతారు. ఐతే కలబందలో సౌందర్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, పాదాలలో ఏర్పడే తిమ్మిర్లను తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబంద లోని ఫోలిక్ యాసిడ్, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది. శరీరానికి అవసరమైన 75 రకాల పోషక విలువలు కలబందలో ఉన్నాయి.
 
జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి నెట్టేసే సహజ గుణం అలోవెరాలో ఉన్నాయి. యాంటి బయాటిక్స్ వాడనవసరం లేకుండా వాపులను, నొప్పులను తగ్గించే గుణం దీని జెల్‌లో ఉంది. శరీర పరిస్థితులకు చికిత్స చేయడంలో, చర్మ రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దంతాలతో పాటు నోటి ఆరోగ్యాన్ని కలబంద కాపాడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments