సెల్ఫీ తీసి షేర్ చేసేస్తుంది... ఈ 19 ఏళ్ల హీరోయిన్ హాలీవుడ్ హీరోయిన్లకు సవాల్(ఫోటోలు)

అమెరికాలో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతోంది. హాలీవుడ్ హీరోయిన్లు సైతం ఆమెను చూసి బెదిరిపోతున్నారు. బుల్లితెర పైనుంచి దూసుకు వచ్చిన ఈ హీరోయిన్ పేరు ఏరియల్ వింటర్ వర్కమాన్. పేరు చాలా చిత్రంగా వుంది కదూ. ఐతే తన అందంతో మాత్రం హాలీవుడ్ టాప్ హీరోయిన్లకు నిద్

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (15:45 IST)
అమెరికాలో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతోంది. హాలీవుడ్ హీరోయిన్లు సైతం ఆమెను చూసి బెదిరిపోతున్నారు. బుల్లితెర పైనుంచి దూసుకు వచ్చిన ఈ హీరోయిన్ పేరు ఏరియల్ వింటర్ వర్కమాన్. పేరు చాలా చిత్రంగా వుంది కదూ. ఐతే  తన అందంతో మాత్రం హాలీవుడ్ టాప్ హీరోయిన్లకు నిద్ర లేకుండా చేసేస్తుందీ తార. 
 
ఇప్పటికే ఆమె కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, స్పీడ్ రేసర్, డర్రెస్, ఆపోజిట్ డే, ఫ్రెడ్ 2 చిత్రాల్లో నటించి తన స్టామినా ఏమిటో నిరూపించుకుంది. ఇక త్వరలో హాలీవుడ్ టాప్ హీరోయిన్లను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలబడుతుందని అక్కడి సినీజనం అనుకుంటున్నారు. 
 
దీనంతటకీ కారణం.. అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అంట. తను చాలా హాటెస్టుగా అనిపిస్తే... వెంటనే ఓ సెల్ఫీ తీసి షేర్ చేసేస్తుందట. దీనితో అక్కడి యూత్ ఇప్పుడు ఆమె అంటే వెర్రెక్కిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments