Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ స్టార్ మోలీ కావాలీని షార్క్ చేప కరిచేసింది..

హాలీవుడ్ పోర్న్ స్టార్ మోలీ కావాలీని షార్క్ చేప కరిచింది. కాంసోడా అనే ఓ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ షార్క్ కేజ్ పేరిట ఓ చిత్రం చిత్రీకరణ సముద్రంలో చేపట్టింది. ఈ చిత్రీకరణ కోసం ఓ బోటులో సముద్రం మధ్యలోకి వ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (09:22 IST)
హాలీవుడ్ పోర్న్ స్టార్ మోలీ కావాలీని షార్క్ చేప కరిచింది. కాంసోడా అనే ఓ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ షార్క్ కేజ్ పేరిట ఓ చిత్రం చిత్రీకరణ సముద్రంలో చేపట్టింది. ఈ చిత్రీకరణ కోసం ఓ బోటులో సముద్రం మధ్యలోకి  వెళ్లి ఓ ఇనుప పంజరంలో శృంగార తారను దించారు. నీటి అడుగున పోర్న్ స్టార్ దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా ఓ పెద్ద సొరచేప ఆమాంతం వచ్చి మోలీ కవాలీ కాలిని కరిచింది. 
 
అంతే ఒక్కసారిగా నీటిపైకి వచ్చి ఓ వ్యక్తి సాయంతో బోటులోకి ఎక్కింది. షార్క్ చేప కాటుకు కాలినుంచి స్రవిస్తున్న రక్తాన్ని చూసిన మోలీ కన్నీరు పెట్టుకుంది. అనంతరం షూటింగును రద్దు చేసి మోలీని ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపించారు. చికిత్సానంతరం తాను క్షేమంగా ఉన్నానంటూ మోలీ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచింది. కావాలీని షార్క్ చేప కరిచిన ఘటనకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం