హాలీవుడ్‌ సినిమాలో సద్గురు.. జెన్నిఫర్ లోపెజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు..

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (22:22 IST)
ఇషా ఫౌండేషన్, సద్గురు జగ్గీ వాసుదేవ్ హాలీవుడ్‌లో నటించనున్నారు. డేవ్ మేయర్స్ దర్శకత్వం వహించిన ఇటీవల విడుదలైన హాలీవుడ్ చిత్రం "దిస్ ఈజ్ మీ నౌ: ఎ లవ్ స్టోరీ"లో సద్గురు అతిధి పాత్రలో కనిపించారు.
 
 హాలీవుడ్‌లో జగ్గీ వాసుదేవ్ ఎంట్రీ ఇవ్వడం ఆయన అనుచరులందరికీ పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నెల 16న అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్‌గా విడుదలైన ఈ సినిమా అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
ఈ చిత్రంలో ఊహించని విధంగా సద్గురు కనిపించడం క్యూరియాసిటీని రేకెత్తించింది. హాలీవుడ్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్‌తో కలిసి సద్గురు స్క్రీన్ పంచుకున్నారు. సద్గురు కనిపించే సన్నివేశంలో, ఆమె తన సంబంధ సమస్యలను చర్చిస్తుంది. 
 
ఈ రొమాంటిక్ చిత్రంలో బెన్ అఫ్లెక్, ట్రెవర్ నోహ్, సోఫియా వెర్గారా, కేకే పామర్, పోస్ట్ మలోన్, నీల్ డిగ్రాస్ టైసన్ కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments