Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్‌ అవార్డు గ్రహీత విలియమ్‌ హర్ట్‌ మృతి

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (13:48 IST)
William Hurt
ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత విలియమ్‌ హర్ట్‌ మృతి చెందారు. మరణించేనాటికి ఆయన వయస్సు 72 సంవత్సరాలు. 1991లో‘అంటిల్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ సినిమాలో ఆయన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు పొందారు.  
 
1985లో వచ్చిన ‘కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్’ సినిమాలో స్వలింగ సంపర్క ఖైదీ పాత్రకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్నారు.
 
అలాగే ది బిగ్ చిల్, ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్‌ వంటి సినిమాల్లో నటించి పాపులర్‌ అయిన విలియమ్‌ హర్ట్‌కు 2018లో ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన క్యాన్సర్‌ కారణంగానే చనిపోయారా లేక వృద్దాప్యపు సమస్యలతో మరణించారా అన్నదానిపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments