Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలల గర్భవతి.. వేదికపై పాట పాడుతూ స్టెప్పులేసిన రిహన్నా

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (20:03 IST)
Rihanna
ప్రముఖ గాయని రిహన్నా ఏడు సంవత్సరాల తర్వాత సూపర్ బౌల్‌లో పాల్గొనడం అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. అదే సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె పాడడం, డ్యాన్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 
 
వెస్ట్రన్ సింగర్ రిహన్నా చాలాకాలం విరామం తర్వాత తిరిగి వేదికపైకి వచ్చింది. తన అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టింది. నృత్యంతో ఆమె అభిమానులను ఉర్రూతలూగించింది. అమెరికాలోని గ్లెన్‌డేల్‌లో జరిగిన సూపర్ బౌల్ 57 ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె తన ఆటలోని మరో ఆసక్తికరమైన భాగాన్ని అభిమానులతో పంచుకుంది.
 
34 ఏళ్ల రిహన్నా ప్రస్తుతం తన రెండవ బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. సూపర్ బౌల్ వేదిక వద్ద ఫ్లోటింగ్ గ్లాస్ వేదికపై నేరుగా 13 నిమిషాల పాటు పాత క్లాసిక్ హిట్‌లకు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. 
 
రిహన్న గర్భవతి అని ఆమె ప్రతినిధి ధృవీకరించడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. గతేడాది మేలో ఆమె మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం