Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్టార్ వార్స్' సిరీస్ ఫేమ్ అండ్రూ జాక్ ఇకలేరు..

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (12:04 IST)
కరోనా వైరస్ మరో ప్రముఖ నటుడిని పొట్టనబెట్టుకుంది. స్టార్ వార్ సిరీస్ ఫేమ్‌గా గుర్తింపు పొందిన అండ్రూ జాక్‌ ఈ వైరస్ మహమ్మారికి కన్నుమూశారు. ఆయన వయసు 76 యేళ్లు. రెండు రోజుల క్రితం ఆయనకు జరిగిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయన్ను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆయన సర్రేలోని ఆస్పత్రిలో ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఆండ్రూ జాక్ ప్రతినిధి జిల్‌ మెక్ లాగ్‌, ఆయన మృతి తమకు తీరని లోటని అన్నారు. 'స్టార్‌ వార్స్‌' సీరీస్ 7, 8లో ఆండ్రూ జాక్ నటించారు. ఎంతో మందికి భాషపై మెలకువలు నేర్పారు. హాలీవుడ్ స్టార్ హీరోలు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌ వర్త్‌‌లకు డయలెక్ట్‌ కోచ్‌ గానూ ఆయన వ్యవహరిస్తున్నారు.
 
ప్రస్తుతం జాక్ భార్య గేబ్రియల్‌ రోజర్స్‌ ఆస్ట్రేలియాలో ఉన్నారు. భర్త మరణం గురించి తెలిసిన తర్వాత ఆమె స్పందిస్తూ, రెండు రోజుల క్రితం తన భర్తకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆయన ఎటువంటి బాధా లేకుండా కన్నుమూశారని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments