Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ ఆస్కార్ విజేత న.. గ్న... ఫోటోలు లీక్... అవి ఇవే...

ప్రముఖ హాలీవుడ్ నటి, సింగర్ నగ్న ఫోటోలు లీక్ అయ్యాయి. ఇవి ఇపుడు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయో తెలియడం లేదు. ఇంతకీ ఈ ఫోటోల్లో ఉన్న నటి పేరు అన్నే హాథ్‌వే. ఈ నగ్న ఫోటోలు బు

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (14:15 IST)
ప్రముఖ హాలీవుడ్ నటి, సింగర్ నగ్న ఫోటోలు లీక్ అయ్యాయి. ఇవి ఇపుడు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయో తెలియడం లేదు. ఇంతకీ ఈ ఫోటోల్లో ఉన్న నటి పేరు అన్నే హాథ్‌వే. ఈ నగ్న ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ... అన్నే వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ అటాక్ జరగడం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఈ నటి.. నగ్న ఫోటోలు లీక్ కావడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
 
అయితే బయటపడిన ఈ నగ్న ఫోటోలు ఆమెవేనా.? లేక మార్ఫింగ్ చేసినవా..? అన్నది తెలియాల్సి ఉంది. స్నానం చేస్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌‌గా మారాయి. గతంలో జెన్నీఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సన్ వంటి వాళ్లు కూడా హ్యాకర్ల బారిన పడ్డారు. తాజాగా హాథవే కూడా వారి లిస్ట్‌లో చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం