Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... మీకు దణ్ణం పెడతా... నా నగ్న పోటోలు డిలీట్ చేయండి... ఎవరు?

హాలీవుడ్ నటి అన్నే హథవే నగ్న ఫోటోలు నెట్లో లీక్ కావడం తెలిసిందే. ఎవరో తన పర్సనల్ కంప్యూటర్‌ను హ్యాక్ చేసి ఈ ఫోటోలు తస్కరించారని ఆమె బాధపడుతోందట. తనకంటే ముందే మరికొందరి నటీమణుల నగ్న ఫోటోలు కూడా ఇలాగే లీకయ్యాయి.

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (17:05 IST)
హాలీవుడ్ నటి అన్నే హథవే నగ్న ఫోటోలు నెట్లో లీక్ కావడం తెలిసిందే. ఎవరో తన పర్సనల్ కంప్యూటర్‌ను హ్యాక్ చేసి ఈ ఫోటోలు తస్కరించారని ఆమె బాధపడుతోందట. తనకంటే ముందే మరికొందరి నటీమణుల నగ్న ఫోటోలు కూడా ఇలాగే లీకయ్యాయి. 
 
జెన్నీఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సన్, అలిస్టర్ తదితర తారల నగ్న ఫోటోలు నెట్లో దర్శనమిచ్చాయి. హ్యాకర్లే వీరి ఫోటోలను బయటపెట్టారు. ఇప్పుడు అన్నే హథవే నగ్న ఫోటోలు కూడా వారి పనే అనే వార్తలు వస్తున్నాయి. దీనితో సదరు నటి రంగంలోకి దిగింది. తన నగ్న ఫోటోలను డిలీట్ చేయాల్సిందిగా ప్రాధేయపడుతోందట. మరి ఆమె అభ్యర్థనను మన్నించి ఆ నగ్న ఫోటోలను తొలగిస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారు : వెంకయ్య నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments