Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నె హథావే న్యూడ్ ఫోటోలు: ఆమెకు విషయం చెప్పండి.. ఎవరైనా సాయం చేయండి.. నెటిజన్లు

సోషల్ మీడియాతో ఎంత మేలు జరుగుతుందనే విషయం కాస్త పక్కనబెడితే.. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో వీడియోలు, ఫోటోలు పోస్టు చేస్తూ పబ్బం గడుపుకునే వారు ఎక్కువైపోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాను స

Advertiesment
అన్నె హథావే న్యూడ్ ఫోటోలు: ఆమెకు విషయం చెప్పండి.. ఎవరైనా సాయం చేయండి.. నెటిజన్లు
, శుక్రవారం, 18 ఆగస్టు 2017 (09:08 IST)
సోషల్ మీడియాతో ఎంత మేలు జరుగుతుందనే విషయం కాస్త పక్కనబెడితే.. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో వీడియోలు, ఫోటోలు పోస్టు చేస్తూ పబ్బం గడుపుకునే వారు ఎక్కువైపోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాను సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు పాపులారిటీ కోసం బాగానే వాడుకుంటున్నారు. ఛాన్సులు దొరకని హీరోయిన్లైతే హాట్ ఫోటోలను పోస్టు చేసి.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నారు. 
 
అయితే సోషల్ మీడియాలో ఈ మధ్య హీరోయిన్లు పోస్టు చేయని నగ్న ఫోటోలు బయటికి వచ్చేస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటి, అమెరికన్ సింగర్.. అయిన అన్నె హథావే నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్నానం చేస్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌‌గా మారాయి. గతంలో జెన్నీఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సన్ వంటి వాళ్లు కూడా హ్యాకర్ల బారిన పడ్డారు. తాజాగా హథావే కూడా వారి జాబితాలో చేరిపోయింది. అన్నె పర్సనల్ సోషల్ మీడియాపై సైబర్ అటాక్ జరగడంతోనే ఆమె ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయని జోరుగా ప్రచారం సాగింది. ఇందులో ఆమె పాపం లేదని తెలుస్తోంది. 
 
ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న అన్నె హాథావే నగ్న ఫోటోలు లీక్ అవడంపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందించారు. ఆమెకు ఎవరైనా సాయం చేయండి, నగ్న ఫోటోలు వైరల్ అవుతున్నాయని ఆమెకు తెలియజేయండంటూ ట్వీట్ చేశారు. కానీ ఫోటోలు ఆమెవేనా? లేకుంటే మార్ఫింగ్ చేశారా? అనేది తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ 'పైసా వసూల్' పాటలు.. Full Audio Jukebox